అక్షరానికి గుడి కట్టిన ఉత్తరాంధ్ర గిరిజనులు

వీడియో క్యాప్షన్, అక్షరానికి గుడి కట్టిన ఉత్తరాంధ్ర గిరిజనులు
ప్రచురణ

అక్షరమే వారికి దైవం. అందుకే ఆ అక్షరాలకే ఆలయాలు కట్టేశారు.

తమ లిపిని ఆలయాల్లో ప్రతిష్టించి, వాటికే పూజలు పండుగలు నిర్వహిస్తారు.

ఉత్తరాంధ్రలో సవర తెగ గిరిజనులు తమ మాతృభాషను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమిది.

శ్రీకాకుళం జిల్లాలో సవర భాషకు కట్టిన ఈ ఆలయాలను మీరూ చూడండి.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)