హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...

వీడియో క్యాప్షన్, హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...
ప్రచురణ

గతంలో విద్యార్థినులెవరూ హిజాబ్ ధరించి కాలేజీలకు వచ్చేవారు కాదని, ఇప్పుడే దీనిపై వివాదం చేస్తున్నారని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ అన్నారు.

బీబీసీ ఇంటర్వ్యూలో నాగేష్ ఇంకా ఏమేం మాట్లాడారంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)