మంటల్లో కాలిపోతున్న లారీని ఇలా కాపాడారు

వీడియో క్యాప్షన్, మంటల్లో కాలిపోతున్న లారీని ఇలా కాపాడారు
ప్రచురణ

కాస్త ఆలస్యమైతే లారీ కాలిపోయేదే. డ్రైవర్ తెలివితో పెద్ద ప్రమాదం తప్పింది.

కేరళలో కొబ్బరిపీచు లోడుతో వెళ్తున్న లారీకి నిప్పు అంటుకుంది.

డ్రైవర్ చాకచక్యంతో చేసిన పనివల్ల ప్రమాదం తప్పింది. లారీకి కూడా ఏమీ కాలేదు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)