క్రిప్టోకరెన్సీలపై 30 శాతం పన్ను ఎలా విధిస్తారు?

వీడియో క్యాప్షన్, క్రిప్టోకరెన్సీలపై 30 శాతం పన్ను ఎలా విధిస్తారు?
ప్రచురణ

క్రిప్టో కరెన్సీ లాంటి వర్చువల్ అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయంపై 30శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ చెప్పారు. అంటే, బిట్‌కాయిన్‌ లీగల్ అయినట్లేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)