You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాలకొల్లు అమ్మాయి
ప్రచురణ
జాహ్నవిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు.
యూఎస్‌కు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించారు.
నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కి ఎన్నికైన ఏకైక భారతీయ వ్యక్తిగానే కాదు, అక్కడ బృందానికి నాయకత్వం కూడా వహించారు జాహ్నవి.
ఇవి కూడా చదవండి:
- స్కూలు విద్యార్థిని ఆత్మహత్య చుట్టూ వివాదం.. జవాబు లేని ప్రశ్నలు
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
- కోవిడ్ సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థను బాధించలేదు - ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఆర్థిక సర్వే అంచనా
- దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టుకు ఎంక్వైరీ కమిషన్ నివేదిక
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్‌తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)