పాక్ టెర్రరిస్టులతో శ్రీకాకుళం చిన్నారి పోరాటం

వీడియో క్యాప్షన్, పాక్ టెర్రరిస్టులో శ్రీకాకుళం చిన్నారి పోరాటం
ప్రచురణ

తమపై కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్ తీవ్రవాదులను ఎదిరించి, తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో సహా క్వార్టర్స్ లోఉన్న చుట్టుపక్కల వాళ్లను కూడా కాపాడిన శ్రీకాకుళం అమ్మాయి గురుగు హిమప్రియను కేంద్రం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుతో సత్కరించింది.

హిమ ప్రియ కుటుంబం జమ్ముకశ్మీర్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.

అప్పుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గాను ఆమెకు పురస్కారం వరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)