ఆ ఇల్లు గాయపడ్డ పక్షులకు అంకితం

ప్రచురణ

ఎగరలేని, కదలలేని పక్షులకు తన ఇంటినే అంకితం చేశారు ఈ యువకుడు.

కేవలం ఇంటిని ఇచ్చేసి పక్షులకు ఆశ్రయం కల్పించడమే కాదు, వాటి సంరక్షణ బాధ్యతను కూడా ఆయనే చూసుకుంటున్నారు.

వాటికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా ఐసీయూ కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)