కొండల మధ్య ఉన్న ఈ ఊరిలో పుష్ప, ఆచార్య సహా ఎన్నో సినిమాలు చిత్రీకరించారు
ప్రచురణ
తూర్పు కనుమల వెంబడి అనేక పర్యాటక కేంద్రాలున్నాయి. పెద్ద సంఖ్యలో టూరిస్టుల తాకిడి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ దశాబ్దం క్రితం ఆ పేరు కూడా ఎవరూ వినని ఓ కొండ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులతో పోటెత్తుతోంది.
తగిన సదుపాయాలు లేకపోయినా, అనేక అవస్థలు పడుతూనే జనం తరలివస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు మార్గం అత్యంత దుర్భంగా ఉన్నప్పటికీ అనేక కొండలు దాటేందుకు జనం వెనుకాడడం లేదు.
అందుకే, ఇప్పుడు గుడిసె పెద్ద పర్యాటకక్షేత్రంగా మారుతోంది. విశాలమైన గ్రాస్ ల్యాండ్స్ లో గడిపేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమివ్వడంతో గుడిసె ప్రాంతం వారాంతాల్లో కిటకిటలాడుతోంది.ఇంతకీ గుడిసె ఎక్కడుంది, దానికంత ప్రాధాన్యం ఎలా వచ్చిందన్నది ఆసక్తికరం.
ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లీ: టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై.. ధోనీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు
- ‘మిరకిల్’ బేబీ: నైలు నదిపై ఆకాశంలో 35 వేల అడుగుల ఎత్తున విమానంలో జననం
- చిరంజీవి ‘రాజ్యసభ సీటు ఆఫర్’ వార్తలపై ఏమన్నారంటే... – ప్రెస్రివ్యూ
- సరైన పద్ధతిలో ఉపవాసం ఎలా ఉండాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి?
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



