నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

ప్రచురణ

సినీ నటి భావన గ్యాంగ్ రేప్‌ ఘటన జరిగి అయిదేళ్లు కావస్తోంది. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో మళయాళీ సినిమాలో టాప్ యాక్టర్‌గా పేరున్న దిలీప్ కూడా ఒకరు.

గత అయిదేళ్లుగా ఈ కేసు ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది.

ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను చంపుతానంటూ బెదిరించారనే ఆరోపణలతో తాజాగా దిలీప్‌పై మరొక కేసును నమోదు చేశారు కేరళ పోలీసులు.

ఇందుకు సంబంధించిన దిలీప్ ఆడియో క్లిప్పులు బయటకు వచ్చాయి.

అయిదేళ్ల కిందట ఏం జరిగింది? నిందితులు ఎవరు? భావనకు, దిలీప్‌కు మధ్య ఉన్న గొడవలు ఏంటి? వంటి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)