యూపీ డిప్యూటీ సీఎం: బీబీసీ ఇంటర్వ్యూ మధ్యలో మైక్ తీసేశారు.. రికార్డింగ్ ఆపేయమన్నారు..
ప్రచురణ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య భిన్న అంశాలపై బీబీసీ రిపోర్టర్ అనంత్ ఝన్నేతో మాట్లాడారు.
హరిద్వార్‌లో ధర్మ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించినప్పుడు మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్వ్యూను ఆయన మధ్యలోనే ఆపేశారు. ఈ వీడియోను డిలీట్ చేయించాలని భద్రతా సిబ్బందికి ఆయన సూచించారు.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా, రష్యా, భారత్‌లకు చంద్రుడిపై ఎందుకంత ఆసక్తి
- కేసీఆర్‌ను ఫాంహౌస్ నుంచి లాక్కొచ్చి జైల్లో పడేస్తాం
- అపార్ట్మెంట్లో 9 మంది చిన్నారులు సహా 19 మంది మృతి
- ‘‘నరక ద్వారం’ పూర్తిగా మూసివేద్దాం.. మార్గం వెతకండి’’
- తెలంగాణ: జీఓ 317 ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- ఒమిక్రాన్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో కేసులు రెట్టింపు, మూడో వేవ్ మొదలైందా
- ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదం: రాంగోపాల్ వర్మ వర్సెస్ పేర్ని నాని.. ఎవరి లాజిక్ ఏంటి?
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాటు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
