‘అమ్మాయిలు బయటకు వెళ్తే అబ్బాయిలు వెంటపడతారని అంటున్నారు. కానీ, మేము ఊరుకోం’
ప్రచురణ
‘అమ్మాయిలు బయటకు వెళ్తే అబ్బాయిలు వెంటపడతారని అంటున్నారు. కానీ, మేము ఊరుకోం. తిరిగి వాళ్లనే వెంటాడి కొడతాం’- అంటున్నారు రంగారెడ్డి జిల్లా టీనేజీ అమ్మాయిలు. ఇంత చైతన్యం ఎలా వచ్చిందో వాళ్ల మాటల్లోనే..