గురు గ్రంథ్ సాహిబ్‌లో ఏం ఉంటుంది? అది చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి

వీడియో క్యాప్షన్, గురు గ్రంథ్ సాహిబ్‌లో ఏం ఉంటుంది? అది చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి
ప్రచురణ

సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని సిక్కులు తమ చివరి గురువుగా భావిస్తారు.

తన తరువాత వేరే గురువు ఎవరూ ఉండరని.. గురు గ్రంథ్ సాహిబ్ మాత్రమే ఎప్పటికీ గురువుగా ఉంటుందని సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ 1708లో తన మరణానికి ముందు ప్రకటించారు.

ఇంత పవిత్రంగా భావించే ఈ గురు గ్రంథ్ సాహిబ్‌ను ఎవరు సంకలనం చేశారు? దీన్ని చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలనేదీ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)