తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?

వీడియో క్యాప్షన్, తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
ప్రచురణ

విశాఖలో సిపాయిల తిరుగుబాటు జరిగి 240 ఏళ్లు గడిచింది.

1857 మీరట్‌లో తొలి సిపాయిల తిరుగుబాటు జరిగిందని చరిత్రలో ఉంటుంది కానీ తొలిసారి తుపాకులతో సిపాయిల తిరుగుబాటు విశాఖలో జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఇక్కడున్నాయని స్థానిక చరిత్రకారులు అంటున్నారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)