You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని భద్రతే ప్రశ్నార్థకమైతే
''సరిహద్దు ప్రాంతంలో ప్రధాని మోదీ కాన్వాయ్ 15 నిమిషాల పాటు నిలిచిపోవడం అంటే అది చాలా పెద్ద భద్రతా లోపం'' అని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ అజాద్ అభిప్రాయపడ్డారు.
''ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే, సరిహద్దు ప్రాంతంలోని ఒక బ్రిడ్జిపై ప్రధాని కాన్వాయ్ 15 నుంచి 20 నిమిషాల పాటు కదలకుండా ఉండిపోవడం భద్రతా పరంగా అత్యంత తీవ్రమైన అంశం. ప్రధాని ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఎస్పీజీ భద్రత ఉంటుంది. కానీ, ఓవరాల్‌గా ఆయన భద్రతను పర్యవేక్షించాల్సిన భాద్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే'' అని ఆయన పేర్కొన్నారు.
''ఎవరి ప్రాణాలకైతే అత్యధిక ప్రమాదం పొంచి ఉంటుందో... అలాంటివారు కేవలం ఒక బుల్లెట్ ఫ్రూఫ్ కారును నమ్ముకొని, బహిరంగ ప్రదేశాల్లో నిలిచిపోవడం అనేది చాలా ఘోరమైన తప్పిదం'' అని ఆయన నొక్కి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- వాట్సాప్ మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయమన్నారు... రెండున్నర లక్షలు కొల్లగొట్టారు - ప్రెస్‌రివ్యూ
- కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి ఎందుకు భయపడుతున్నారు?
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)