అమ్మాయిల పెళ్లి వయసు పెంచాలనే ప్రతిపాదన వెనకున్న మతలబు ఏంటి?
ప్రచురణ
భారతదేశంలో ఆడపిల్లల వివాహ వయసుని 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అసలు ఈ ప్రతిపాదన ఎప్పుడు తెరమీదకొచ్చింది..? దీని కోసం ఏర్పాటైన టాస్స్ ఫోర్స్ కమిటీ ఏఏ సూచనలు చేసింది..? ఈ నిర్ణయం ఆడపిల్లల జీవితాలలో కాస్తైనా మార్పు తీసుకొస్తుందా..? దీనిపై మహిళా సంఘాలు ఏమంటున్నాయి?
ఇవి కూడా చదవండి:
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- కూరగాయలు కోసే కత్తితో సొరంగం తవ్వి ఉత్తరప్రదేశ్లోని జైలు నుంచి పారిపోయిన పాకిస్తాన్ సైనికులు
- కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు
- జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- భర్త చనిపోయాడని భార్యకు మళ్లీ పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత భారత్కు పాకిస్తాన్ లేఖ.. అందులో ఏముందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)