నిమ్మ ఇలా సాగు చేస్తే ఎంత మేలో తెలుసా..

వీడియో క్యాప్షన్, నిమ్మ ఇలా సాగు చేస్తే ఎంత మేలో తెలుసా..
ప్రచురణ

తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన పలువురు రైతులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. సంప్రదాయ విధానంతో పోల్చితే సేంద్రియ పద్ధతి ఎలా ఉంది? వారి అనుభవాలేంటి? చూద్దాం..