89 ఏళ్ల వయసులో కారు డ్రైవింగ్ నేర్చుకున్న బామ్మ

ప్రచురణ

ఎంతో కాలంగా అనుభవం ఉంటేనే వయసు మీద పడిన తరువాత కూడా వాహనాలు నడపగలరు.

90 ఏళ్ల వయసులో వాహనం నడపాలంటే దానికి ఎంతో అనుభవం ఉండాలి.

కానీ, ఈ బామ్మ మాత్రం 89 ఏళ్ల వయసులో ఇప్పుడు కారు నడపడం నేర్చుకున్నారు.

పట్టుదల ఉండాలే కానీ వయసు ఏమాత్రం అడ్డుం కాదంటున్నారు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)