ప్రకాశం జిల్లాలో మంటల్లో కాలిపోయిన బస్సు

వీడియో క్యాప్షన్, ప్రకాశం జిల్లాలో మంటల్లో కాలిపోయిన బస్సు
ప్రచురణ

హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా చీరాల వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయింది.

గురువారం వేకువన జరిగిన ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

బస్సుకు మంటలు అంటుకోగానే డ్రైవరు అప్రమత్తమై హెచ్చరించడంతో ప్రయాణికులంతా బయటకు దూకేశారు.

కొద్ది మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రయాణికుల లగేజీలు మంటల్లో కాలిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)