కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

వీడియో క్యాప్షన్, కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రచురణ

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్‌ను డిసెంబర్ 13న జాతికి అంకితం చేశారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని 1669లో అహిల్యాబా యి హోల్కర్ పునరుద్ధరించారు. ఆ తర్వాత దాదాపు 350 ఏళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఆలయ విస్తరణ, పునరుద్ధరణకు 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు.