ప్రియాంక పెళ్లికి బహుమతిగా 3.3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్‌ను ఇచ్చిన తండ్రి

వీడియో క్యాప్షన్, 25 ఏళ్లు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా పెళ్లి కానుకను ఇచ్చిన తండ్రి
ప్రచురణ

వివాహ వేడుకల సందర్భంగా మొక్కలు నాటడం, లేదా తులసి మొక్కలు, పుస్తకాలు పంచడం వంటివి చూస్తూ ఉంటాం. అయితే, గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో చరణ్ సందియాలా గ్రామానికి చెందిన కానుభాయ్ హీరానీ తన కూతురు ప్రియాంక పెళ్ళికి 3.3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్‌ను బహుమతిగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)