‘చంద్రబాబు ఒకసారి, జగన్ ఇంకోసారి పట్టా ఇచ్చారు.. కానీ, ఇల్లు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు’

ప్రచురణ

''మా ఆయనకు పక్షవాతం రావడంతో కుటుంబ భారమంతా నా పైనే పడింది. ప్రభుత్వం పేదలకు (టిడ్కో) ఇళ్లు ఇస్తోందంటే 2017లో డీడీ కట్టాం.

ఇళ్లు పూర్తయ్యాయి. కానీ మాకు అప్పగించలేదు. అద్దె ఇళ్లల్లో ఉంటూ, ఆ భారం భరించలేక ఇబ్బందులు పడుతున్నాం.

చంద్రబాబు ఒకసారి, జగన్ ఒకసారి పట్టా చేతిలో పెట్టారు తప్ప, ఇంటిని మాత్రం అప్పగించలేదు'' అని కొండపల్లి భవానీ అనే లబ్ధిదారు వాపోతున్నారు.

టిడ్కో ఇళ్ల విషయంలో ఏపీలో లక్షల కుటుంబాల పరిస్థితి ఇదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)