కడప జిల్లా: వరదలో దేవుడూ పోయాడు, మా ఇంట్లో వాళ్లు 9 మంది పోయారు: పూజారి

వీడియో క్యాప్షన్, కడప జిల్లా: వరదలో దేవుడూ పోయాడు, మా ఇంట్లో వాళ్లు 9 మంది పోయారు: పూజారి
ప్రచురణ

కడప జిల్లాలో వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి.

పూజల కోసం గుడికి వెళ్తే వరద వచ్చి పడింది. గుడితోపాటు దేవుడూ పోయాడు, మా ఇంట్లోవాళ్లూ తొమ్మిది మంది పోయారని పూజారి రామమూర్తి బీబీసీతో చెప్పారు.

ఆ రోజు వరద ఎలా ముంచుకొచ్చిందో బీబీసీకి వివరించారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)