ఏపీ వరదలు: నెల్లూరులో నీట మునిగిన 12 గ్రామాలు

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది.భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలకు నెల్లూరు జిల్లా తీవ్రంగా నష్టపోయింది.

బీబీసీ కోసం నెల్లూరు నుంచి వి. శంకర్ అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)