ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు.. కోట్ల కొద్దీ హిట్లు ఎలా కొట్టేస్తున్నారు

వీడియో క్యాప్షన్, ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు.. కోట్ల కొద్దీ హిట్లు ఎలా కొట్టేస్తున్నారు
ప్రచురణ

ఫిల్మీమోజీ.. మీలో చాలామంది ఇప్పటికే ఈ వీడియోలు చూసి ఉంటారు. ఇంత సక్సెస్ సాధించిన ఈ యూట్యూబ్ ఛానల్ ఏ మెట్రో సిటీ నుంచో నిర్వహించడం లేదు. ఏపీలోని మూలన ఉండే విజయనగరం జిల్లా నుంచి ఫిల్మీమోజీ ఛానల్ నడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)