బీజేపీ కంచుకోట గోవాలో మమతా బెనర్జీ వ్యూహాలు ఫలిస్తాయా?
ప్రచురణ
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా ఒకటి.
ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ గోవాలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎందుకంటే... బెంగాల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు గోవాలో బీజేపీని సవాల్ చేస్తోంది.
మరి గోవా ఎన్నికలను 2024లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మమత వర్సెస్ మోదీ మ్యాచ్‌కు రిహార్సల్ అనుకోవచ్చా? గోవా నుంచి బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- భారతదేశం బొగ్గు వినియోగాన్ని ఆపేస్తే ఏం జరుగుతుంది?
- ‘రూ.15 లక్షలు, ఉద్యోగం పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేవుగా’ - తెలంగాణ హైకోర్టు
- టీ20 ప్రపంచ కప్: ఫైనల్ చేరిన న్యూజీలాండ్
- శిథిలమైన ఇంటిలో నిద్రిస్తోన్న చిన్నారి ఫొటోకు మొదటి బహుమతి
- ‘మా పిల్లల్ని అమ్మేస్తాం, కొంటారా?’
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
- ‘మాకు తెలియని మా దేశాన్ని చూస్తున్నాం’
- అడవిలో ఒంటరిగా 40 ఏళ్లు జీవించిన ఆ వ్యక్తి గురించి బాహ్య ప్రపంచానికి ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)