మధ్యప్రదేశ్: 'వజ్రాలు మైనింగ్ ప్రాజెక్ట్ మాకొద్దు... అడవులే కావాలి'

వీడియో క్యాప్షన్, మధ్యప్రదేశ్: 'వజ్రాలు మైనింగ్ ప్రాజెక్ట్ మాకొద్దు... అడవులే కావాలి'
ప్రచురణ

మధ్యప్రదేశ్‌లోని ఈ అడవుల్లో వజ్రాల గనుల తవ్వకాలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కానీ, స్థానికులు మాత్రం అడవులను నాశనం చేయవద్దని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)