You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒకప్పుడు కరెంట్ లేక ఇబ్బందులు.. ఇప్పుడు సోలార్ పవర్‌తో జీవితాలనే మార్చుకున్న గిరిజనులు
ప్రచురణ
ముంబయికి 190 కిలోమీటర్ల దూరంలో, పాల్ఘార్, నాసిక్ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది ఈ అందమైన గ్రామం. ఇక్కడి ప్రజలు సౌరశక్తి సహాయంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. కొన్నేళ్ల కిందటే ఈ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం వచ్చింది. కానీ, తరచూ కరెంటు కోతలు విధిస్తుండటంతో వీళ్లు దాని మీద ఆధారపడి వ్యవసాయ పనులు చేసుకోలేని పరిస్థితి. అందుకే వీరంతా సోలార్ పవర్ పై దృష్టిపెట్టారు. దాని సాయంతోనే పొలాలకు నీరు పెట్టుకోగలుగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒకప్పుడు కేసీఆర్ కుడిభుజం.. ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం..
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- డాక్టర్ సుధ: బద్వేలులో భారీ విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి
- COP26: 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధిస్తామని భారత్ వాగ్దానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)