కొడుకు కష్టం చూసి కాలుష్య నివారణ ఉద్యమం ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

వీడియో క్యాప్షన్, కొడుకు కష్టం చూసి కాలుష్య నివారణ ఉద్యమం ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ప్రచురణ

తన కుమారుడి ఆటిజానికి కాలుష్యమే కారణమని తెలుసుకున్న ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైకిల్ మీదనే ప్రయాణించడం మొదలు పెట్టారు.

కారు వాడొద్దని ప్రచారం చేయడమే కాదు... కమ్యూనిటీ సైకిల్ తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)