టికెట్ లేకుండా ఈ విమానం ఎక్కొచ్చు

ప్రచురణ

గుజరాత్‌లోని ఈ విమానాన్ని ఎవరైనా టికెట్ లేకుండా ఎక్కొచ్చు.

ఆశ్చర్యపోవద్దు.. ఇది ప్రయాణం చేసే విమానం కాదు. విమానంలా ఉండే రెస్టారెంట్.

విమానంలో ప్రయాణం చేయాలని ఉన్నా, అలాంటి అవకాశం రానివారు.. ఆ స్తోమత లేని వారికోసం ఈ ఆలోచన చేసినట్లు ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ యజమాని మహమూద్ ముఖి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)