భార్యను చంపడానికి ఎంతకు తెగించాడంటే..
నాగుపాముతో కాటు వేయించి, భార్యను చంపినందుకు గానూ ఓ వ్యక్తికి 'రెండు జీవితఖైదులు' శిక్షను గతవారం విధించారు.
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నాగుపాము కోసం, 28 ఏళ్ల సూరజ్ కుమార్, గతేడాది ఏప్రిల్ నెలలో రూ. 7000 చెల్లించారు.
భారత్‌లో పాములతో వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. కాబట్టి పాములను పట్టుకునే కేరళకు చెందిన సురేశ్ కుమార్ నుంచి రహస్యంగా సూరజ్ పామును కొనుగోలు చేశారు.
ప్లాస్టిక్ కంటైనర్‌లో పామును ఉంచి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లారు. గాలి ఆడటం కోసం కంటైనర్‌కు ఒక రంధ్రాన్ని చేశారు.
13 రోజుల తర్వాత సూరజ్, పాము ఉన్న కంటైనర్‌ను బ్యాగ్‌లో పెట్టుకొని 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అత్తవారింటికి వెళ్లారు.
... ఆ తరువాత సూరజ్ ఆ పాముతో ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఆందోళన: భారత వ్యవహారాలలో కెనడా ఎందుకు జోక్యం చేసుకుంటోంది?
- కెనడా పాఠశాల ప్రాంగణంలో బయటపడిన 215 మంది పిల్లల అవశేషాలు..
- మోసం కేసులో మహాత్మా గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 కీలకమైన ప్రశ్నలు
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- చైనాపై అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు.. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, కెనడా
- కరోనావైరస్: ఒలింపిక్ క్రీడల నుంచి తప్పుకున్న కెనడా.. ఇది వాయిదాకి సంకేతమా?
- ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లిన బాలిక.. 60 ఏళ్లకు స్వదేశానికి అధ్యక్షురాలయ్యారు
- ‘హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం నచ్చింది’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వకార్ యూనిస్ క్షమాపణ
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్రం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయం ఎలా అవుతుంది?
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)