You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జేఈఈ టాపర్ తమ విద్యార్థేనంటూ 4 సంస్థల ప్రకటన... వాస్తవమేంటి?
ప్రచురణ
రాజస్థాన్‌కి చెందిన మృదుల్ అగర్వాల్‌కి ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు వచ్చింది. అతను తమ విద్యార్థే అనేలా శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలతో పాటు అలెన్, ఫిట్ జీ సంస్థలు కూడా ప్రకటనలు ఇచ్చాయి.
మరి ఈ విద్యార్థి నాలుగు కాలేజీల్లో చదువుకున్నారా? వాస్తవం ఏంటి?
ఇవి కూడా చదవండి:
- IndvsPak టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలవడానికి 10 కారణాలివే...
- క్యాన్సర్ సోకిందని ఏఐ టూత్ బ్రష్ చెప్పేస్తుందా?
- చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు
- జనరల్ ఇందర్జీత్ సింగ్ గిల్: ఇందిరాగాంధీ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన సైన్యాధికారి
- పెట్రోల్ ధరల భారం తగ్గించడానికి ప్రజలకు డబ్బులిస్తున్న ప్రభుత్వం
- చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్‌కు సమస్యలు పెరుగుతాయా
- ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీతో పసిగట్టవచ్చా... ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా?
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
- సోషల్ మీడియా ఆల్గారిథంలు అణుబాంబుల్లాంటివా, పేలకుండా ఆపేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)