ఏపీలో గొడవలు సృష్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది: సీఎం జగన్

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో పాలక వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధాలు దాడుల వరకు వెళ్లాయి.

ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతల మాటలపై సీఎం జగన్ కూడా స్పందించారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)