‘ఓపిక ఉన్నంత వరకు నిరుపేదల ఆకలి తీరుస్తూనే ఉంటాను’
ప్రచురణ
ఈయన పేరు బచ్చుదాదా... గుజరాత్‌లోని మోర్బీలో ఓ చిన్న ధాబా నడుపుతున్నారు.
దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడికి వచ్చిన వాళ్లకు కడుపునిండా తిండి పెడతారు. వాళ్లు ఇచ్చిందే తీసుకుంటారు.
డబ్బులివ్వకపోయినా ఏమీ పట్టించుకోరు. ఇక్కడి ఫుల్ మీల్స్ ఖరీదు కూడా కేవలం 40 రూపాయలే.
ఓపిక ఉన్నంత వరకూ నిరుపేదల ఆకలి తీరుస్తూనే ఉంటానన్నారు బచ్చు దాదా.
ఇవి కూడా చదవండి:
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- మెటావర్స్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? ఇది మరో మహా ఆవిష్కరణ అవుతుందా?
- ఏపీ మూడు రాజధానుల భవనాల నిర్మాణానికి సెంట్రల్ విస్టా ఆర్కిటెక్ట్ సంస్థ
- ఆంధ్రప్రదేశ్‌లో కనిపించని టీడీపీ బంద్ ప్రభావం
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
- వరద నీటిలో వంట పాత్రలో కూర్చుని పెళ్లి మండపానికి వెళ్లిన వధూవరులు
- హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ ఆపండి - ఎలక్షన్ కమిషన్
- కశ్మీర్లో 'టార్గెట్ కిల్లింగ్స్'.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల ప్రస్తావన ఎందుకొస్తోంది
- చైనా పరీక్షించిన హైపర్సోనిక్ క్షిపణి ఏమిటి? మొత్తం ప్రపంచానికి ఇది ప్రమాదమా
- విక్రాంత్‌ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)