విదేశాలకు ఎగుమతి అయ్యే దసరా స్పెషల్ బాంధనీ కుండలు

వీడియో క్యాప్షన్, విదేశాలకు ఎగుమతి అయ్యే దసరా స్పెషల్ బాంధనీ కుండలు
ప్రచురణ

జామ్ నగర్ పేరు వినగానే బాంధనీ కళ గుర్తొస్తుంది.

జామ్‌నగర్‌ వాసి నైనా బెన్.. బాంధనీ కుండల తయారీలో సిద్ధహస్తురాలు

15 ఏళ్లుగా ఆమె రంగురంగుల డిజైన్లతో కుండలను తయారు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)