ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఎందుకు మారింది?

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఎందుకు మారింది?
ప్రచురణ

మాణిక్యపట్నం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ - ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది.

ఈ వివాదం ఆ ఊరి ప్రజలకూ సమస్యాత్మకంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)