ప్రకాశ్ రాజ్: 'నేను తెలుగు బిడ్డను కాదన్నారు అందుకే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశా'

వీడియో క్యాప్షన్, 'నేను తెలుగు బిడ్డను కాదన్నారు అందుకే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశా'
ప్రచురణ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.

ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని, అతిథిగానే వచ్చాను, అతిథిగానే ఉంటానని ఆయన చెప్పారు.

ఆయన ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)