1976లో చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు బర్త్ డే చేసుకుంటున్నారు.. అసలు కథేంటంటే..
ప్రచురణ
‘‘అందరూ వాళ్ల పుట్టినరోజున కేక్ కట్ చేస్తారు. కానీ నేను బతికే ఉన్నానని గుర్తించిన అదే రోజును నా 27వ పుట్టిన రోజుగా కేక్ కట్ చేస్తున్నాను’’ అన్నారు ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ జిల్లాకు చెందిన లాల్ బిహారీ.
అయితే ఈ కేకు లోపల ఏమీ లేదు. అంతా ఖాళీ. తాను ఎదుర్కొన్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే ఇలా ఏర్పాటు చేశారు. ఇండియాలో బతికున్నా కూడా చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదైన బాధితుల్లో ఈయన కూడా ఒకరు.
ఈయన 1976 జూలై 30న చనిపోయినట్లు అధికారిక రికార్డుల్లో నమోదు చేశారు.
దాదాపు 18 ఏళ్లు పోరాడాక తిరిగి ఈయనను బతికున్న మనిషిగా గుర్తించారు.
ఆ కథ.. ఆయన మాటల్లోనే, ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది?
- విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'
- వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?
- అఫ్గానిస్తాన్: 'మరణ దండన, కాళ్లూ చేతులు నరికే శిక్షలు మళ్లీ అమలు చేస్తాం' - తాలిబాన్లు
- క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం కూడా ఒక కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)