You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా లాక్డౌన్: గోడలే బ్లాక్‌బోర్డులు, వీధులే తరగతి గదులు... ఓ టీచర్ సృజనాత్మక ప్రయత్నం
ప్రచురణ
కరోనా లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయి. పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆ పరిస్థిని మార్చాలని ప్రయత్నించారు ఓ టీచర్.
ఆయన ఆలోచనల ఫలితంగా ఆ ఊరే ఒక బడిగా మారింది. పిల్లలంతా ఉల్లాసంగా చదువుకుంటున్నారు.
ఎలాగో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)