కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా

వీడియో క్యాప్షన్, కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా
ప్రచురణ

రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే బియ్యం ఎగుమతులు పెరిగాయి. ఈ ఎగుమతులకు కాకినాడ పోర్టు ప్రధాన కేంద్రంగా మారుతోంది. దానికి అనుగుణంగా ఇంకా మరికొన్ని మార్పులు చేస్తే కాకినాడ కి ప్రపంచ బియ్యం మార్కెట్లో ప్రత్యేక స్థానం ఖాయమనే అంచనాలు అధికార, వాణిజ్య వర్గాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)