వినాయక విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ ఎంత కలుషితమవుతోంది?

వీడియో క్యాప్షన్, వినాయక విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ ఎంత కలుషితమవుతోంది?
ప్రచురణ

వినాయక విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ ఎంత కలుషితమవుతోంది? కోర్టులు ఏం చెప్పాయి. ఉత్సవ కమిటీలు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

అసలు హైదరాబాద్‌లో ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేస్తారు?

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కలిగే నష్టం ఏమిటి

ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)