9/11 దాడుల అనంతర జాత్యహంకార దాడుల్లో ముస్లిం అనుకుని సిక్కు హత్య

ప్రచురణ

అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001 సెప్టెంబర్ 11న దాడులు జరిగిన తరువాత అమెరికాలో జాత్యహంకార దాడులు పెరిగాయి.

ఈ దాడుల వెనుక అల్ ఖైదా ఉండడంతో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు.

అప్పుడే ఒక భారతీయ సిక్కును ముస్లింగా భావించి హత్యచేశారు.

20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ హంతకుడు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)