అంత‌ర్వేది ర‌థం ఎలా కాలిపోయింది? ఈ ఏడాది కాలంలో సీబీఐ ఏం తేల్చింది?

ప్రచురణ

తూర్పు గోదావ‌రి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రథం మంటల్లో కాలిపోవడం అప్ప‌ట్లో కలకలం రేపింది. రాజకీయంగానూ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు ఆస్కార‌మిచ్చింది. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఏడాది పూర్త‌యింది. కానీ అంత‌ర్వేది ర‌థం ఎలా కాలిపోయిందో మాత్రం ఇంతవరకు తేలలేదు. ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)