గన్స్‌తో బెదిరించి.. గల్లా పెట్టె దోచుకున్న హెల్మెంట్ దొంగలు

ప్రచురణ

దిల్లీలోని ఖేరా ఖుర్దా ప్రాంతంలో దొంగలు తుపాకులతో యజమానిని బెదిరించి ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. హెల్మెట్, ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు.. హార్డ్ వేర్ దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణం నిర్వాహకులను తుపాకులతో బెదిరించి నగదు దోచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)