ఏపీ: పిల్లలను బడికి పంపాలంటే భయం, పంపకపోతే దిగులు
ప్రచురణ
బడులు తెరుచుకోవడంలో విద్యార్థుల తల్లిదండ్రులు మీమాంసలో పడుతున్నారు.
తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలో వద్దో నిర్ణయించుకోలేకపోతున్నారు.
పంపించకపోతే చదువులో వెనుకబడిపోతారన్న భయం.. పంపిస్తే ఎక్కడ కరోనా బారిన పడతారో అనే భయం తల్లిదండ్రులను వెంటాడతున్నాయి.
ఈ నేపథ్యంలో బీబీసీ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడింది. వారేమంటున్నారో చూడండి..
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్లో రోడ్ల మీదే చేపల వేట
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- అమర రాజా: ఈ సంస్థను తరలించాలని ఏపీ ప్రభుత్వం అంత కఠినంగా ఎందుకుంది?
- చుండూరు మారణకాండ: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి తుంగభద్రలో విసిరేసిన కేసు ఏమైంది?
- ఆంధ్రప్రదేశ్: రోడ్లు అధ్వానం... ప్రయాణం భయానకం
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)