స్కూల్‌కెళ్లే విద్యార్థులకు ఈ చిన్నారి చెప్తున్న 5 సేఫ్టీ టిప్స్

వీడియో క్యాప్షన్, స్కూల్‌కెళ్లే విద్యార్థులకు ఈ చిన్నారి చెప్తున్న 5 సేఫ్టీ టిప్స్
ప్రచురణ

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు పునః ప్రారంభమవుతున్నాయి. మరి దీనికి పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యారు. స్కూల్‌కెళ్లే తన స్నేహితులకు ఈ చిన్నారి ఇస్తున్న సేఫ్టీ టిప్స్ ఏంటో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)