భర్త, మామ, మరిది ఆత్మహత్య చేసుకున్నారు, ఆమె ట్రాక్టర్ కొని సేద్యం చేస్తున్నారు

ప్రచురణ

మహారాష్ట్రలోని జ్యోతిది వ్యవసాయ కుటుంబం. ఆమె భర్త, మరిది, మామ ఆత్మహత్య చేసుకున్నారు.

జ్యోతి మాత్రం వ్యవసాయంపై ఆశ వదులుకోలేదు. ట్రాక్టర్ కొని 29 ఎకరాలు సాగు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)