ఒకప్పుడు నడవలేకపోయేవాణ్ని.. నేడు ర్యాంప్‌ వాక్ చేస్తున్నా

ప్రచురణ

ఆరు పదుల వయసులో ఈయన మోడల్‌గా రాణిస్తున్నారు.

''సుమారు ఏడాది పాటు సాయం లేకుండా నడవలేక పోయాను. కానీ ఇప్పుడు ర్యాంప్ వాక్ చేయగలుగుతున్నా. ఇదంతా నా మనోబలం వల్లే సాధ్యమైంది. ఆరు పదుల వయసులో మోడల్.. ఇంకా యాక్టర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)