అనంతపురం జిల్లా: కొండపై నుంచి జారిపడి చనిపోయిన పూజారి
ప్రచురణ
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని గంపమల్లయ్య స్వామి కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య చనిపోయారు.
పూజలు చేస్తుండగా ఆయన ప్రమాదవశాత్తు పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: ‘తాలిబాన్లు చూస్తే నన్ను అక్కడికక్కడే చంపేస్తారు, చాలా భయమేస్తోంది’ - బీబీసీతో కాబుల్ మహిళ
- ‘వారు నన్ను దెయ్యం అనుకున్నారు’
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)