గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై అత్యాచారం ఆరోపణలు... అసలేం జరిగింది?

ప్రచురణ

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి సహాయంగా వచ్చిన ఆ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని బాధితుల కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. అసలేం జరిగిందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)