అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా పగ్గాలు చేపట్టేది ఎవరు?

ప్రచురణ

తాలిబాన్లు దాదాపు మొత్తం అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఉపాధ్యక్షుడు అమీరుల్లా సాలేహ్ దేశం వదిలిపెట్టారు.

దాంతో, ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానంగా రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, హీబాతుల్లా అఖండ్ జాదా.

ఈ ఇద్దరూ ఎవరు, తాలిబాన్లలో వీరికి ఎలాంటి పాత్ర ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)